జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రణ ఉంటుందని తెలిపిన సీఎం

మార్చ్ 31 వరకు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రణ ఉంటుందని తెలిపిన సీఎం, ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కుటుంబ సభ్యల మధ్యే జరుపుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు తదుపరి తేదీలకై మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ ఉండవని చెప్పారు.