సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు

రాష్ట్రంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని అందులో ఒకరు చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారని, మరో రెండు అనుమానిత కేసులు ఉన్నాయని తెలిపిన సీఎం ప్రభుత్వం నుంచి నిర్ధారణ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు