Amazon Quiz: నేటి సమాధానాలు ఇవే.. రూ.23 వేల విలువైన బహుమతి గెలిచే అవకాశం!
Amazon Quiz: నేటి సమాధానాలు ఇవే.. రూ.23 వేల విలువైన బహుమతి గెలిచే అవకాశం!

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ ఓ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ ఉంటుంది. నేటి(అక్టోబర్ 2వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.22,990 విలువైన ఫాజిల్ జెన్ 5 స్మార్ట్ వాచ్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

మొదటి ప్రశ్న: In which year was Mahatma Gandhi nominated for the Nobel Prize for the first time?
సమాధానం: 1937

రెండో ప్రశ్న: On which day in history did Mahatma Gandhi embark on the famous Dandi March?
సమాధానం: 12th March 1930

మూడో ప్రశ్న: Which leader did Mahatma Gandhi call the ‘Prince among Patriots’?
సమాధానం: Netaji Subhas Chandra Bose

నాలుగో ప్రశ్న: Gandhi was nominated for the Nobel Peace prize _____ times and the committee regrets not giving him the Nobel Peace prize to this day.
సమాధానం: 5

ఐదో ప్రశ్న: Mahatma Gandhi shares his birthday with which Indian prime minister?
సమాధానం: Lal Bahadur Shastri

ఆరో ప్రశ్న: Which of these books was NOT written by Mahatma Gandhi?
సమాధానం: Long Walk To Freedom

ఏడో ప్రశ్న: The book ‘Unto This Last’ greatly captivated and transformed Gandhiji. So much so that he translated it into Gujarati. Who was its author?
సమాధానం: John Ruskin

అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఈరోజే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here