షాకిస్తున్న `గూఢచారి` గాళ్ అన్ సెన్సార్డ్ షో
షాకిస్తున్న `గూఢచారి` గాళ్ అన్ సెన్సార్డ్ షో

అడివి శేష్ నటించిన `గూఢచారి` మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది శోభితా ధూళిపాల.  తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. గ్లామర్ షోతో ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా తాను సిద్ధమే అనే సంకేతాల్ని అందించింది. అనురాగ్ కశ్యప్ `రమన్ రాఘవ్ 2.O` చిత్రంతో మరింతగా పాపులారిటీని దక్కించుకుంది.

ఇన్ స్టా వేదికగా హాట్ పిక్స్తో కవర్ పేజీలతో మరింతగా పాపులర్ అయింది. అచ్చ తెలుగు అమ్మాయి అయినా మోడ్రన్ గాళ్కి ఏమాత్రం తీసిపోని స్థాయిలో తన అందాలని ప్రదర్శిస్తూ ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్ ముఖచిత్రంపై ఫొటోలకు పోజులిచ్చి సంచలనం సృష్టిస్తోంది. థై షో చేస్తూ ఫొటోలకు పోజులిచ్చిన శోభిత కవర్ పిక్ ఇంటర్నెట్ ని హీటెక్కిస్తోంది.

నేలపై పడుకుని ఆ యోగా ఫీట్ చూస్తున్నారా? నడము కింది భాగం కింది వరకు ఎలాంటి ఆచ్ఛాధనా లేకుండా శోభిత ఓ అన్ సెన్సార్డ్ లుక్ కి పోజులివ్వడం చర్చనీయాంశంగా మారింది. బాజార్ ఇండియా మాగజైన్ తాజా సంచిక కవర్పై శోభిత ఇలా కనిపించి కవ్వించింది. ఒక తెలుగమ్మాయి ఇంటర్నెట్ లో ఈ రేంజులో బ్లాస్ట్ అవ్వడం ఊహించనిది. శోభిత ధూళిపాల భంగిమకు నెటిజనుల మనసు మెల్ట్ అయిపోవడం ఖాయం. ధూళిపాల ధైర్యానికి  డేరింగ్ స్టెప్ కి మెచ్చనివారు లేరు. వామ్మో ఇంత డేరా అంటూ బాలీవుడ్ హాట్ గాళ్స్ అయితే అవాక్కవుతున్నారట. శోభిత తిరిగి శేష్ టీమ్ తో అలయెన్స్ అవుతోందని అటు బాలీవుడ్ లో వేడెక్కించే వెబ్ సిరీస్ లు సినిమాలతో సందడి చేయనుందని కథనాలొస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here