ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 123 సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ ఐ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా నియామక ప్రక్రియ చేపడతామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించరు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 6 గా నిర్ణయించారు.
మరిన్ని వివరాల కోసం appsc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు
మొత్తం ఖాళీలు: 123
ఎస్ఐ (సివిల్): 120
ఎస్ఐ (ఐఆర్ బి): 3 కాళీలు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారై ఉండాలి.
ఎత్తు : 153 సెంటిమీటర్లలో (స్థానికులకు)
ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 165 సెం.మి
మహిళలకు 152 c.m.
ఏపీ యేతరులకు 152 c.m.
చాతి సాధారణంగా 79 c.m., ఊపిరి పీల్చినప్పుడు 84 c.m. పురుషులకు ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ test, రాత పరీక్ష.
దరఖాస్తు విధానం ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు వంద రూపాయలు
దరఖాస్తు చివరితేది నవంబరు 6
Website
appsc.gov.in