ఫేస్ బుక్ లో నకిలీ పోలీస్ ఖాతా లు సృష్టించి డబ్బు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు అరెస్ట్.
ఫేస్ బుక్ లో నకిలీ పోలీస్ ఖాతా లు సృష్టించి డబ్బు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు అరెస్ట్.

రాజస్థాన్ భరత్ పూర్ నుండి ఆపరేట్ చేస్తున్న ముఠాలు

పోలీస్ ల ప్రొఫైల్స్ తో మరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బు అవసరం ఉందంటూ లక్షల్లో డబ్బు కాజేసిన ముఠాలు

నల్గొండ ఎస్పి రంగనాథ్ పేరుతో మొదలైన ఫేక్ ప్రొఫైల్స్ మోసం..

రాజస్థాన్ భరత్ పూర్ నుండి ఆపరేట్ చేస్తున్న కొంత మంది యువకులు

నిందితుల నుండి భారీగా సిం కార్డ్స్ స్వాధీనం

10 మంది పైగా నిందితులను అదుపులోకి తీసుకున్న నల్గొండ పోలీసులు

ఒక్కో నిందితుడి నుండి 100 కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం

దేశ వ్యాప్తంగా 230 మంది పోలీసుల ప్రొఫైల్స్ తో మోసం

తెలంగాణ లో 100 మంది పోలీసుల ఫేస్ బుక్  అకౌంట్ తో సైబర్ నేరానికి పాల్పడిన ముఠా

అడిషనల్ డిజి నుండి కానిస్టేబల్స్ వరకు ఫేక్ అకౌంట్స్ తో  హడలెత్తించిన ముఠా.

నిందితుల్లో మైనర్ లే ఎక్కువ

8, 9 తరగతులు మాత్రమే చదువుకున్న ముఠా సభ్యులు.

తెలంగాణ, ఏపి, తమిళ్ నాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడ్డిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని మోసాలకి పాల్పడిన నిందితులు.

భరత్ పూర్ లో నిందితుల నుండి ప్రతి ఘటన ఎదురు కాకుండా చాక చక్యంగా వ్యవహరించిన నల్గొండ పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here