* నవశకం కార్యక్రమం ద్వారా ఇదివరకు తెల్ల రేషన్ కార్డులు తిరస్కరించబడిన లబ్ధిదారులు మరలా తెల్ల రేషన్ కార్డు పొందేందుకు వాస్తవిక ఆధారములతో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము మరో అవకాశము కల్పించినది. * ప్రభుత్వ ఉద్యోగి, మోటార్ కారు కలిగినవారు, ఆదాయపన్ను దారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగిన వారు, అత్యధిక యూనిట్లలో విద్యుత్ ఉపయోగించినవారు, బహుళ బంధుత్వాలు ( పెళ్లి అయిన వారు, తొలగింపు / నమోదు) కారణాల వలన తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన లబ్ధిదారులు సహేతుక ఆధారాలు సమర్పించి తిరిగి తెల్ల రేషన్ కార్డు పొందవచ్చును. * తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు ఇదివరకు అనర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, సదరు కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును రేషన్ కార్డు దరఖాస్తుతో జతచేసి తమ సమీపంలోని గ్రామ-వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. * ఆ మేరకు, సంబంధిత గ్రామా-వార్డ్ సచివాలయ సిబ్బందిచే ఆరు దశల మూల్యాంకనం ద్వారా ఇదివరకు అనర్హత పొందిన వారు మరల తెల్ల రేషన్ కార్డుకు అర్హత పొందే అవకాశాలు ఉన్నాయి. కావున, ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. - గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు గారి కార్యాలయం చే జారీ చేయబడినది.

* నవశకం కార్యక్రమం ద్వారా ఇదివరకు తెల్ల రేషన్ కార్డులు తిరస్కరించబడిన లబ్ధిదారులు మరలా తెల్ల రేషన్ కార్డు పొందేందుకు వాస్తవిక ఆధారములతో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము మరో అవకాశము కల్పించినది.

* ప్రభుత్వ ఉద్యోగి, మోటార్ కారు కలిగినవారు, ఆదాయపన్ను దారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగిన వారు, అత్యధిక యూనిట్లలో విద్యుత్ ఉపయోగించినవారు, బహుళ బంధుత్వాలు ( పెళ్లి అయిన వారు, తొలగింపు / నమోదు) కారణాల వలన తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన లబ్ధిదారులు సహేతుక ఆధారాలు సమర్పించి తిరిగి తెల్ల రేషన్ కార్డు పొందవచ్చును.

* తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు ఇదివరకు అనర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, సదరు కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును రేషన్ కార్డు దరఖాస్తుతో జతచేసి తమ సమీపంలోని గ్రామ-వార్డు సచివాలయాల్లో సమర్పించాలి.

* ఆ మేరకు, సంబంధిత గ్రామా-వార్డ్ సచివాలయ సిబ్బందిచే ఆరు దశల మూల్యాంకనం ద్వారా ఇదివరకు అనర్హత పొందిన వారు మరల తెల్ల రేషన్ కార్డుకు అర్హత పొందే అవకాశాలు ఉన్నాయి. కావున, ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు.

– గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు గారి కార్యాలయం చే జారీ చేయబడినది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here