ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ లేఖ.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ లేఖ.

★ వ్యవసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మ సేద్యం ఎంతో ఉపయోగకరం.

★ 2018-19లో 5 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చడం ద్వారా ఏపీ దేశంలో 2వ స్థానంలో నిలిచింది.

★ పి ఎం కె ఎస్ వై నిధులు రు.412 కోట్లు, నాబార్డు నిధులు రు.616 కోట్లు కలిపి మొత్తంగా రు.1028 కోట్లు అందుబాటులో ఉన్నా ఆయా నిధులను వినియోగించలేదు.

★ ఈ ఏడు మార్చిలో ప్రాజెక్టు మంజూరైన రైతులకు ఇప్పటికీ పరికరాలు ఇవ్వలేదు.

★ సూక్ష్మ సేద్యం కోసం అనంతపురం జిల్లా రైతులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

★ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇకనైనా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here