Amazon Quiz: నేటి సమాధానాలు ఇవే.. రూ.20 వేలు గెలిచే అవకాశం!
Amazon Quiz: నేటి సమాధానాలు ఇవే.. రూ.20 వేలు గెలిచే అవకాశం!

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ ఓ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ ఉంటుంది. నేటి(అక్టోబర్ 8వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.20,000 నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

మొదటి ప్రశ్న: Which organisation has recently pledged to build BARDA – an agency for biomedical advanced research and development?
సమాధానం: European Union

రెండో ప్రశ్న: Which business group recently won the contract to build our new Indian Parliament?
సమాధానం: Tata

మూడో ప్రశ్న: Who was the Man of the Match in the very first encounter of the 2020 IPL?
సమాధానం: Ambati Rayudu

నాలుగో ప్రశ్న: Which brand recently launched GIGAnet, a strong and fast 4G network?
సమాధానం: Vi

ఐదో ప్రశ్న: Which country has become the first to issue a sovereign bond linked to the sustainable development goals set by the United Nations?
సమాధానం: Mexico

అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఈరోజే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here