ఉందన్న… డీజీపీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
పోలీస్‌శాఖ స్పందించకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు బీజేపీ సిద్ధమైంది.
విజయవాడలో సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి మకాం వేశారు. డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతారన్న సమాచారంతో.. విజయవాడలో పలువురు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ చేశారు.
గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.