దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకుల్ హత్య పై SP విశాల్ గున్ని..

పల్నాడు లో మాజీ సర్పంచ్ హత్యలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని SP ప్రకటన

జనవరి 3 న మాజీ సర్పంచ్ అంకుల్ హత్య జరిగింది.

మాజీ సర్పంచ్ హత్య కేసులో 6 గురిని అరెస్ట్ చేశారు.

ముగ్గురు వ్యక్తులకు మృతుడి తో ఉన్న విభేదాల వల్లనే మాజీ సర్పంచ్ హత్య

నిందితులు మృతుడికి తెలిసిన వారే…గతం లో కలిసి పని చేసారు.

కోటేశ్వరరావు అనే నిందితుడికి అంకుల్ కు మధ్య వివిధ కారణాలతో విభేదాలు వచ్చాయి.

మరో నిందితుడు వెంకట కోటయ్య కు అంకుల్ కి మధ్య కొంత కాలం గా గొడవలు ఉన్నాయి.

వెంకట కోటయ్య జనశక్తి అనే గ్రూప్ లో గతంలో పని చేసాడు.

ఫుడ్ లో మత్తు మందు కలిపి అనంతరం హత్య చేశారు.

8 ఎకరాలు, 15 లక్షల ఇస్తామని హత్య చేయించారు.

భూములు, ఇతర వ్యక్తిగత కారణాలు హత్యకు కారణం
మాజీ సర్పంచ్ హత్య కేసులో అరెస్ట్ ఐన 6 నిందితులు

కర్పూరపు వెంకట కోటయ్య

గుర్రం వెంకటేశ్వర రెడ్డి

చిన్న శంకర్ రావు

మేకల చిన కోటేశ్వరరావు

పొట్టిసిరి అంకారావు

అద్దంకి రమేష్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here