ప్రగతి భవన్లో ఉమ్మడి ఖమ్మం లీడర్ల తో ముగిసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సమావేశం
ప్రగతి భవన్లో ఉమ్మడి ఖమ్మం లీడర్ల తో ముగిసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సమావేశం

#ఖమ్మం లీడర్ల కు కేటిఆర్ క్లాస్

#పార్టీలో ఎమ్మెల్యే ల తీరు దురుసుగా వుంది

# పాత కొత్త అందరినీ కలుపుకొని పోవాలిkhammam district

#ఎమ్మెల్యేలు వుంటారు పోతారు.. కాని నియోజక వర్గాల్లో పార్టీ బలంగా ఉండటం అవసరం

#పార్టీ లో నాయకులంతా సమన్వయంతో చేసుకోవాలి

#ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమన్వయం చేసుకోవాలి

#పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి … కేవలం ఖమ్మానికే మంత్రి అనుకోవద్దు

#నియాజక వర్గాల వారీగా అభివృద్ది పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కెటిఆర్ కు అందించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లు

#గ్రాడ్యూయోట్
కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here