విజయవాడ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రారత్న భవన్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 
విజయవాడ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రారత్న భవన్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

*పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం….జగ్గారెడ్డి

* ఏపీ లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించుకోవాలి..

* సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుంది..

* మూడు ప్రాంతాలను మూడు కళ్ళతో సమానంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది..

* అన్ని కులాలను మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే..

* రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పై కోపమున్న మాట వాస్తవమే..

* కానీ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన నష్టం ఏమీలేదు..

*ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్డ్ పార్టీ కి అధికారం ఇవ్వండి..

* మీకు మంచి రోజులు వస్తాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here