శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఉపాసన..
శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఉపాసన..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్.. సినిమాల్లో నటించడం తగ్గిస్తుందేమో అనుకున్నారు అంతా. కానీ.. వివాహం తర్వాత కూడా దూకుడు కొనసాగిస్తోందీ బ్యూటీ.పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న మూవీ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’. ఈ షూట్ కొనసాగుతుండగానే.. మరో కొత్త సినిమాకు సైన్ చేశారు కాజల్. ‘గుళేబగావళి’ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొన్నిరోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

ప్యాషన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాజల్ చేతిలో ఈ సినిమాతోపాటు ‘ఆచార్య’ ‘ఇండియన్ 2 హై సినామిక మోసగాళ్లు పారిస్ పారిస్ ముంబై సాగ’ వంటి సినిమాలున్నాయి. ఈ సినిమాలు కాకుండా.. ఇటీవలే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కు సైన్ చేసిందీ బ్యూటీ.

ఈ విధంగా పెళ్లయిన తర్వాత కూడా కాజల్ దూకుడు తగ్గించట్లేదు. దాదాపు అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని జోరు చూపిస్తోంది. ఇందులో ఏ రెండు సినిమాలు హిట్టయినా.. కాజల్ మేనియాకు మరికొంత కాలానికి ఢోకా ఉండదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here