దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ నిన్న శుక్రవారం రిలీజ్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ నిన్న శుక్రవారం రిలీజ్ అయింది. విడుదలై కొన్ని నిమిషాల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో 6 మిలియన్స్ పైగా వ్యూస్.. సుమారు 5 లక్షల లైక్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ జత కలిసి అదుర్స్ అనిపించింది. అయితే అదే సమయంలో ఇందులో కొరటాల శివ మార్క్ ఎక్కడో మిస్ అయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here