గుంటూరు జిల్లా సీతా రామిరెడ్డి పాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా సీతా రామిరెడ్డి పాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అమరావతి :గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం తుమ్మల పాలెం పంచాయతీ పరిధిలోని సీతా రామిరెడ్డి పాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం వారిని తెనాలి వైద్యశాలకు తరలించారు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here