పంచాయితీ ఎన్నికలు రద్దు చేయాలని దాఖలైన 10 లంచ్ మోషన్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు.. ఎలాక్ట్రో ఓట్ల లిస్టు ప్రకారం ఎన్నికలు జరగటం లేదని, ఓటు హక్కు కోల్పోతున్నామని పలు ప్రాంతాల నుంచి 10 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు.. ఈ దశలో విచారణ జరపలేమని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు….