గుంటూరు:చెరుకుపల్లి మండలం పిట్టు సీతా రామిరెడ్డి పాలెం లో పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ.
గుంటూరు:చెరుకుపల్లి మండలం పిట్టు సీతా రామిరెడ్డి పాలెం లో పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ.

చెరుకుపల్లి మండలం పిట్టు సీతా రామిరెడ్డి పాలెం లో పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ

పిట్టు వెంకట శ్రీనివాసరెడ్డి పై కత్తితో దాడి చేసిన అక్కల శివ రామ కృష్ణ రెడ్డి

శ్రీనివాసరెడ్డి తలపై కత్తి పోట్లు

ఆగ్రహంతో శివరామ కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేసిన శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు

దాడిలో శివరామ కృష్ణ రెడ్డి అన్నయ్య ఏ ఆర్ కానిస్టేబుల్ అక్కల మధు సూధనరెడ్డికి తీవ్ర గాయాలు , శివ రామ కృష్ణా రెడ్డి తల్లికి స్వల్ప గాయాలు.

ఇరువరిని తెనాలి వైద్యశాల కు తరలింపు

ఏ ఆర్ కానిస్టేబుల్ కు ఏడు కుట్లు పడినట్లు సమాచారం

హైవే పెట్రోలింగ్ వాహనంపై డ్రైవర్ గా ఉన్న మధు సూధనరెడ్డి

పెట్రోలింగ్ వాహనంపై దాడి వాహన అద్దాలు ధ్వంసం

చెరుకుపల్లి పి యస్ లో పిర్యాదు చేసుకున్న ఇరు కుటుంబాలు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here