గుంటూరు జిల్లా..... యాంకర్ వాయిస్.......
గుంటూరు జిల్లా..... యాంకర్ వాయిస్.......

“ వరుస దాడులతో నిందితుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ”

బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామం లో ఎక్సైజ్ సిఐ రవీంద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఉదయాన్నే అక్రమ మద్యం పై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కుంటెల్ల లక్ష్మి అనే మహిళ వద్ద నుండి 37 బాటిల్స్ అక్రమ తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామాలలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు నిత్యం శ్రమిస్తున్నారని తెలియజేశారు. ఈ దాడులలో క్రోసూరు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావు, గ్రామ స్థాయి మహిళ వాలెంటర్ల్లు, మరియు పూర్తి ఎక్సైజ్ బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here