జాతీయ రహదారి 65 మీద గరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా కారు లో నగదు లభ్యం..
జాతీయ రహదారి 65 మీద గరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా కారు లో నగదు లభ్యం..

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట:సుమారు కోటి రూపాయల నగదు స్వాధీనం..

ఎటువంటి పత్రాలు లేని నగదు..

ఎన్నికల కోసమా! హవాలా డబ్బులా?

అరా తీస్తున్న ఖాకీలు..

హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారుని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకల్లు పోలీసులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here