– సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం
– జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో విచారణ
– ఒకరోజు సమగ్ర విచారణ జరుపుతామన్న జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం
– తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
– గతంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
– తదుపరి ఆదేశాల వరకు స్టే కొనసాగుతుందన్న జస్టిస్ ఖాన్ విల్కర్.