ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స్.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స్.

కడప జిల్లా:ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స్..

ఒంటిమిట్ట లో బసచేసి స్వామివారి అభిషేకంలో పాల్గోనాలని వ్యక్తిగత కోరిక..

ఆ కోరిక నేరవేరడం అదృష్టంగా భావిస్తున్నా..

ఎన్నికల నిర్వహణ అడ్డుకోబోమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు..

వైఎస్ హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశా..

రాజ్ భవన్ ఆశిస్సులతో ఎన్నికల కమిషన్ అయ్యా..

దివంగత నేత వైఎస్ లో లౌకిక దృక్పథం ఉండేది..

తనపై వైఎస్ ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు..

ఇటీవల జరిగిన కోన్ని పరిణామాల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని..

భయపడే ప్రసక్తే లేదని స్పష్టం..

సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ హక్కు..

రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ..

వ్యవస్థలను గౌరవించకుండా మా వాళ్లు మీ వాళ్లు అనడం సరికాదు..

2006లో 36శాతమే ఏకగ్రీవమయ్యాయి..

ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన ఎకగ్రీవాలు..

బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదు..

ఏకగ్రీవాలకు ప్రభావితం చేసే వారిపై నేటి నుంచి షాడో టీమ్ ల ఏర్పాటు..

వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం..

ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవు..

ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన ఎస్ఈసీ..

భిన్న సంస్కృతులకు తావులేదు అందరం కలిసి పని చేస్తాం..

పనితనం లేని వారిపైనే ఆరోఫణలు రావడం సహజం.

పర్సనల్ ప్రైవేట్ ఎజెండా లను పెట్టడం సరికాదు..

మీడియా ను మించిన నిఘా మరోకటి లేదు..

చురుకైన భాద్యతను మీడియా తీసుకోవడం అభినందనీయం..

బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్స్ ఏర్పాటు
807పంచాయితీలకు గాను 14పంచాయితీలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు..

ఎన్నికల నియమ నిభందనల ఉల్లంఘన పై ప్రత్యేక దృష్టి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here