పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో బంద్ కొనసాగుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో బంద్ కొనసాగుతోంది.

అమరావతి :

నిన్న అంబేద్కర్ విగ్రహానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు దండ వేసి అవమానించారు.

ఇందుకు నిరసనగా దళిత సంఘాల నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు.

బంద్‌కు మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేసి తమ నిరసనను తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here