అమరావతిని రాజధానిగా చేపట్టిన నిరసనలు 412వ రోజుకు చేరుకుంది.
అమరావతిని రాజధానిగా చేపట్టిన నిరసనలు 412వ రోజుకు చేరుకుంది.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 412వ రోజుకు చేరుకుంది.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.

కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here