అమరావతి :శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం బోరుభధ్ర నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి చింతాడ హరిబాబు తో సుమారు 30 కుటుంబాలు టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారితో పాటు బోరుభధ్ర నాయకులు పాల్గొన్నారు.