☞ ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
☞ ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
☞ ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
☞ ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
☞ ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
☞ ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
☞ ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
☞ ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు