గుంటూరు జిల్లా... zphs స్కూల్లో దొంగలు.
గుంటూరు జిల్లా... zphs స్కూల్లో దొంగలు.

మంగళగిరి చిన్నకాకని zphs స్కూల్లో… దొంగలు ఆఫీసు రూమ్ కంప్యూటర్ రూమ్ తాళాలు పగలగొట్టి ఆఫీస్ టాబ్ బయట వదిలి వెళ్లారు.

వస్తువులు ఏమి పోలేదు, 3 మూడు సంవత్సరాల్లో 3 వసరి దొంగలు పడ్డారు.

కావాలని చేస్తున్నారు లేక ఎవరైనా చేస్తున్నారా అనేది తెలియాలిసిఉంది.

విద్యాశాఖ అధికారులు స్పందించి స్కూళ్లలో వాచ్ మెన్ ను నియమించాలని మాస్టర్లు కోరుతున్నారు.

అలాగే నిఘా నేత్రాలు కూడా పెట్టాలి అని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here