ఇంతియాజ్ కృష్ణా జిల్లా కలెక్టర్

ఒకప్పుడు కాన్సర్ అనేది వైద్యం లేని రోగం, కానీ ఇపుడు దానికి చికిత్స వచ్చేసింది

కాన్సర్ పై అవగాహనా తీసుకురావడం గర్వకారణం

తొలి దశలో క్యాన్సర్ లక్షణాలను ను గుర్తిస్తే కాన్సర్ ను నివారించవచ్చు

రాధికా ఎస్పీ

వరల్డ్ కాన్సర్ డే గా ఈ రోజును
ఎన్నో దేశాలు జరుపుకుంటున్నారు

క్యాన్సర్ బారిన పడి ఇండియా లో ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు

వచ్చిన సర్వే ప్రకారం 15మందిలో ఒకరు చనిపోతున్నారు

రాజేష్ కోట మెడికల్ ఆంకాలజిస్ట్

ప్రజల్లో ఉన్న అపోహలని తొలగించదానికి ,ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కాన్సర్ డే జరుపుకుంటాం

మహిళలో వచ్చే బ్రేస్ట్, గర్భాశయ కాన్సర్ ని తొలి దశలో గుర్తించాలి

పురుషుల్లో వచ్చే నోటి, ఊపిరితిత్తులు, లివర్ క్యాన్సర్ పై అవగాహనా

అందరు అవగాహనా కలిగి ఉండాలని ఈ కార్యక్రమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here