రేపటి నుంచి ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

ఏసీ, సిటీ బస్సులు డిపోలకే పరిమితం

సూపర్ లజ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులకు పచ్చ జెండా

అన్ని డిపోల్లో బస్సులను శుభ్రం చేయిస్తున్న ఆర్టీసీ అధికారులు

సుమారు 55 రోజుల నుంచి డిపోలకు పరిమితం కావటంతో దుమ్మెక్కిన బస్సులు

  • రోజు 12 గంటల పాటు మాత్రమే నడవనున్న ఆర్టీసీ బస్సులు
  • రేపు ఉదయం 7 గంటలకు బయల్దేరనున్న బస్సులు
  • తిరిగి రాత్రి ఏడు గంటలకు డిపోలకు బస్సులు చేరుకునేలా ఆర్టీసీ ప్రణాళిక

ఆన్లైన్ రిజర్వేషన్లు ఈరోజు సాయంత్రం నుంచి అందుబాటులోకి తెనున్న ఆర్టీసీ

డిపోల్లో బస్సు ఎక్కే ముందే టికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు

బస్సుల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదంటున్న ఆర్టీసీ

సానీతైజర్స్ అందుబాటులో ఉండి మాస్క్ తప్పనిసరిగా ప్రయాణీకులు కలిగి ఉండలంటున్న ఆర్టీసీ

రేపు రోడ్డు మీదకు రానున్న 1500 బస్సులు.