Browsing Category

Business

మోడల్ రెడీ… ఇలా మారిపోనున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు!

26 సీట్ల స్థానంలో 26 సీట్లు మధ్యలో సీటు ఏర్పాటు అధికారులు అనుమతిస్తే, అన్నీ ఇలానే లాక్ డౌన్ ను తొలగించిన తరువాత కూడా భౌతికదూరం, మాస్క్ లు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో, ప్రజా రవాణాపై మల్లగుల్లాలు పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ…

ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల కీలక నిర్ణయం

జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని రవాణా శాఖకు దరఖాస్తు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు రాష్ట్రంలో వివిధ ట్రావెల్స్‌కు చెందిన 800 బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే…

చైనాలో ప్రతికూలత… 1000 అమెరికా కంపెనీలకు భారత్ గాలం!

కరోనా వైరస్ కు జన్మస్థానంగా చైనాకు అప్రదిష్ఠ చైనాను వీడి వచ్చేందుకు అనేక సంస్థలు మొగ్గు! భారీ రాయితీలు ఇచ్చేందుకు భారత్ ప్రణాళికలు జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లుగా, భారీ మానవ వనరులున్న దేశాలుగా చైనా, భారత్…

కర్ణాటకలో పోటెత్తుతున్న మందుబాబులు… రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షల తొలగింపు కర్ణాటకలో తొలి రెండ్రోజుల్లో రూ.242 కోట్ల ఆదాయం ఇవాళ ఒక్కరోజే రూ.165 కోట్లు దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వైన్ షాపుల వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఎక్కడ చూసినా…

డార్క్ వెబ్ లో అమ్మకానికి 5 లక్షల మంది ‘జూమ్’ యూజర్ల లాగిన్ వివరాలు

లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయం కోసం, బిజినెస్ సమావేశాల కోసం జూమ్ వీడియో కాలింగ్ యాప్ ను వినియోగించడం బాగా…

కష్టకాలంలోనూ ఇండియాదే రికార్డు అటున్న ఆర్బీఐ

కష్టకాలంలోనూ భారత్ తన ముద్రను వేసుకుంటుందట. ప్రపంచం అంతా కలవరపాటుకు గురవుతున్న కరోనా గురించే ఇదంతా. కరోనా కాలంగా ప్రభావితం అవుతున్న సమయంలో కూడా భారతీయులు తమ రికార్డును సొంతం చేసుకుంటారని తేల్చారు ఆర్బీఐ పెద్దాయన శక్తికాంతదాస్. కరోనా…

అంబానీ ఆస్తులు యాభై వేల కోట్లేనా?

జెఫ్ బెజోస్... అమెజాన్ వ్యవస్థాపకుడు - అపర కుబేరుడు. జెఫ్ బెజోస్  తన భార్యతో గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 25 ఏళ్ల పాటు జీవనం సాగించిన ఈ జంట విడిపోగా సంపదలోనే కాకుండా విడాకుల సెటిల్ మెంట్ విషయంలో కూడా బెజోస్ రికార్డు…

మొదలైన ఆకలి చావులు..కడుపు మంటతో అల్లర్లు

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారాల పాటు లాక్ డౌన్ ను విధించిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ తో కరోనా అదుపులోనే ఉంది. లాక్ డౌన్ విధించకుంటే లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు నమోదు…