‌డ్రైవర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్‌

: ‌వరంగల్‌ ‌మహానగర పాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతి వాహన డ్రైవర్‌ ‌గా పని చేస్తున్న అఫ్జల్‌ ‌సోమవారం రంజాన్‌ ‌పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనర్‌ ‌ను క్యాంప్‌ ‌కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిశారు. ఈసందర్భంగా కమిషనర్‌ ‌వారికి రంజాన్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు.