Take a fresh look at your lifestyle.

మీడియా సోదరులకు నమస్కారములు

0 3

హిందూపురం కోవిద్ ఆసుపత్రికి హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 55 లక్షల విలువైన మందులు , వైద్య పరికరాలు గతం లో అందచేశారు . పెండింగులో ఉన్న 5 స్ట్రేచర్స్ , 70 ఆక్సీజెన్ ఫ్లో మీటర్లు ఎమ్మెల్యే గారు హైదరాబాద్ నుండి పంపదమైనది . వాటిని ఈ రోజు హిందూపురం కోవిద్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కు తెదేపా నాయకులూ అందచేశారు. భవిష్యతు లో హిందూపురం ఆసుపత్రికి అవసరమైన మందులు , వైద్య పరికరాలు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని , నియోజకవర్గం అభివృద్ధికి శక్తీ వంచసి లేకుండా పని చేస్తారని నాయకులూ పేర్కొన్నారు .

ఈ కార్యక్రమం లో dy DMHO ￰దివాకర్ బాబు , RMO రుక్మిణమ్మ , అహుదా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ టౌన్ ప్రెసిడెంట్ డి .ఈ. రమేష్, కుమార్ , Rms షఫీఉల్లా , జిల్లా కార్యదర్శి అమర్నాథ్ ప్రచార కార్యదర్శి మొద శివకుమార్ ,బీసీ సెల్ ప్రెసిడెంట్ నవీన్ , sc cell president సతీశ్, మైనారిటీ ప్రెసిడెంట్ హిదయతుల్లా , బాబా , cbn army నసీర్ , రామాంజి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669