`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?

`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?

0
మల్లూవుడ్ నుంచి టాలీవుడ్ కి ప్రతిభ ప్రవహిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మాలయాళీ కథానాయికల హవాను ఇప్పట్లో ఎవరూ ఆపలేని సన్నివేశం ఉంది. కీర్తి సురేష్- అనుపమ పరమేశ్వరన్- నివేద థామస్ ఇలా భామలంతా మాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తున్న వారే. కెరీర్ నెమ్మదిగా ఉన్నా లాంగ్ స్టాండింగ్ లో నిలబడిన నాయికలుగా వీరంతా పాపులరవుతున్నారు.
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా...!

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా…!

0
కరోనా మహమ్మారి కారణంగా ఆరున్నర నెలలుగా మూతబడి ఉన్న థియేటర్స్.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. దీంతో నిబంధనలకు తగ్గట్టు థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడానికి సన్నాహకాలు ప్రారంభించారు.