Press Meeting KCR

కరోనా బాధితుల చికిత్సకోసం 4 క్వారంటైన్ కేంద్రాలు, 321 ఐసీయూ పడకలు, 240 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపిన సీఎం రూ. 500 కోట్ల ప్రత్యేక నిధిని, వైద్య ఆరోగ్యం, మున్సిపల్, పంచాయితీ రాజ్, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ప్రకటించారు