రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పోలీసు వృత్తిలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి డిజిపి కమెందేశన్ డిస్క్ లను,ప్రశంసా పత్రాన్ని అందించారు

రాష్ట్ర డిజిపి శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ తే. 10-05-20 చేసిన జిల్లాకు విచ్చేసి, కోవిడ్ 19 నివారణకు పోలీసుశాఖ చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించి, పోలీసు వృత్తిలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి డిజిపి కమెందేశన్ డిస్క్ లను,ప్రశంసా పత్రాన్ని అందించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ శ్రీ ఎల్.కే.వి. రంగారావు, ఐపీఎస్, విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.