Take a fresh look at your lifestyle.

నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

0 10

★ మహానంది మండలంలోని పాలేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో మహానంది, గిద్దలూరు ప్రాంత రాకపోకలు నిలిచి పోయాయి.

★ నంద్యాలలో మద్దిలేరు వాగు, శామ కాలువలు, కుందూ నది ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

★ నంద్యాల మండలంలోని వరి, పత్తి మిరప, మొక్కజొన్న పంటలు, మహానంది మండలంలోని అరటి, పసుపు పంటలు నీట మునిగాయి.

★ అడుగు మేర వర్షపు నీరు చేరి పంటలు దెబ్బ తిన్నాయి.

★ నంద్యాల పద్మావతి నగర్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669